TPT: TTD జేఈవో వి.వీర బ్రహ్మయ్య ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయనను మంగళగిరిలోని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయ జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. IASగా ఉన్న ఆయన 2021లో చిత్తూరు జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత టీటీడీ జేఈవోగా నియమితులయ్యారు.