TG: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోందని BJP చీఫ్ రాంచందర్‌రావు ఆరోపించారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ పేరుతో మోసం చేసిందన్నారు. మజ్లిస్ ఒత్తిడితో HYD మున్సిపల్ కార్పొరేషన్‌ను 3 ముక్కలు చేశారని మండిపడ్డారు. KTR తుగ్లక్ పాలన చేస్తే.. రేవంత్ మహా తుగ్లక్ పాలన చేస్తున్నారని విమర్శించారు. HYDలో డివిజన్ల ఏర్పాటుపై అధికారులకు క్లారిటీ లేదని తెలిపారు.