విజయవాడ: మీదుగా అగర్తల(AGTL)- చర్లపల్లి(CHZ) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను(నెం.07029/30 ) జులై 27 నుంచి రెగ్యులర్ రైళ్లుగా మార్చనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లను నెం.17031 CHZ- AGTL రైలు జూలై 27 నుంచి ప్రతి సోమ, నెం.17032 AGTL- CHZ రైలు జూలై 31 నుంచి ప్రతి శుక్రవారం నడుపుతామన్నారు.