KMM: సిరిపురం కేజీ గ్రామపంచాయతీలో నూతన అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైరా-3 సూపర్వైజర్ సరిత, అంగన్వాడీ టీచర్లు గుంటుపల్లి రాజేశ్వరి, కొత్తపల్లి ప్రమీల పాల్గొన్నారు. చిన్నారుల భవిష్యత్తుకు ఈ కేంద్రం ఎంతో దోహదపడుతుందని సర్పంచ్ పేర్కొన్నారు.