E.G: ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ పర్యవేక్షణ బాధ్యతలను కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జవహర్ తనయుడు, రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి ఆశిష్ లాల్‌కు పార్టీ అధిష్టానం అప్పగించింది. పార్టీ బలోపేతం, కార్యకర్తలతో సమన్వయం, స్థానిక కార్యక్రమాల అమలుపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ నియామకంతో ఉంగుటూరు టీడీపీలో సరికొత్త జోష్ రానుంది. దీంతో కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయి.