న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు AP, గుజరాత్, ఒడిశా, మధ్యప్రదేశ్లో అణువైన స్థలాల కోసం NTPC అధ్యయనం చేస్తోంది. 2047 నాటికి 100GW అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 14 రాష్ట్రాల్లో 30GW ప్రాజెక్టులకు NTPC ప్రయత్నిస్తోంది. ఈ ప్లాంట్లకు అధిక నీరు అవసరమని, అందుకుతగ్గ రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం.