మెగాస్టార్ చిరంజీవీతో ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సమావేశం ముగిసింది. పర్సంటేజ్ విధానంలోనే పెద్ది సినిమా విడుదలపై ఎగ్జిబిటర్ల సంఘం చిరంజీవితో చర్చించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితితో పాటు రెంటల్ విధానంలో నష్టాలను ఉన్నట్లు వివరించింది. రేపు లేదా ఎల్లుండి పర్సెంటేజ్ విధానంపై చిరంజీవి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.