SKLM: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. జలుమూరు మండలం యేనేటి కొత్తూరులో ఎంఎస్ఎంఈ పార్కుకు సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.