NGKL: రాష్ట్ర సచివాలయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టులు, భూగర్భ జలాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ పాల్గొని అచ్చంపేట నియోజకవర్గానికి సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యతను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.