రాజకీయ ఎంట్రీపై నటుడు అర్జున్ స్పందించాడు. రాజకీయాల్లోకి వెళ్లాలంటే డబ్బు కావాలని, అంత ఖర్చు పెట్టే శక్తి తనకు లేదన్నాడు. ‘విజయ్ డబ్బు పంచకుండా సీఎం అయ్యారు కదా’ అని ఓ రిపోర్టర్ అడగ్గా.. ‘ఆయనకున్న మంచి పేరు నాకు లేదు. నేను బాగుండటం మీకు ఇష్టం లేదు’ అంటూ సెటైరికల్‌గా అన్నాడు. విజయ్ సీఎం అయ్యాక తన ‘ఒకే ఒక్కడు’ సినిమా మీమ్స్ గుర్తొచ్చాయని చెప్పడం గర్వంగా ఉందన్నాడు.