విజయవాడలో జరిగిన ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ప్రెన్యూర్ MSME గ్రోత్ సమ్మిట్ 2026’లో సీఎం నారా చంద్రబాబు నాయుడు 38 MSME పార్కులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అలాగే పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గ్రామీణ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, MSMEలకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యమని సీఎం తెలిపారు.