SDPT: గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలోని సీ-బ్లాక్లో ప్రభుత్వ ఐటీఐ, కుకునూరుపల్లి ఆధ్వర్యంలో ఉచిత అడ్మిషన్ రిజిస్ట్రేషన్ క్యాంపు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. మే 25 నుంచి మొదటి విడత అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రత్యక్షంగా వచ్చి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.