E.G: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రాజానగరం నియోజకవర్గంలో పర్యటించి అటవీ శాఖ మొక్కలు, నర్సరీలను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణతో కలిసి అధికారులతో అడవుల సంరక్షణ, పచ్చదనం పెంపుపై చర్చించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.