AP: అధోగతిపాలైన రాష్ట్రాన్ని CM చంద్రబాబు అభివృద్ధిపథంలో నడిపిస్తుంటే.. YCP అనవసర విమర్శలు చేస్తోందని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. ఏ రాష్ట్రానికీ లేని ప్రతిపక్ష నేత APకి ఉన్నారని, ఆయనే హనీమూన్ నాయకుడని.. కేవలం ప్రెస్మీట్లు పెట్టడానికే వచ్చి వెళ్తుంటారని విమర్శించారు. AP అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓర్వలేక.. CMపై అక్కసుతో YCP తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.