SS: జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్‌ను డీఎస్పీ శివ నారాయణస్వామి సోమవారం ప్రారంభించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని ఆయన సూచించారు. విజేతకు 25 వేలు, రన్నరప్‌కు 15 వేల నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు.