AP: రాష్ట్రంలో రక్తచరిత్ర అంటే వైఎస్ కుంటుంబమే గుర్తుకొస్తుందని TDP సీనియర్ నేత, MLA సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. YCP అధినేత జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. APని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని చెప్పారు. ఈనెల 27, 28 తేదీల్లో క్లస్టర్ స్థాయిలో TDP మహానాడుకు విస్త్రృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.