KDP: పులివెందులలోని నగరిగుట్ట సమీపంలోని చిన్నన్న రూముల వీధిలో నివాసముంటున్న బాబు (40) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. బాబు ఫొటోగ్రాఫర్ వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫొటోగ్రాఫర్ల యూనియన్ నాయకులు నివాళులర్పించారు.