VSP: యువతకు ఉద్యోగ, విద్యా అవకాశాలు కల్పించేందుకు చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ అధ్యక్షురాలు డా. షిరీన్ రహ్మాన్ తెలిపారు. హాస్పిటాలిటీ, ఫార్మాస్యూటికల్ రంగాల్లో శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ ఉత్తీర్ణులు, డిగ్రీ మధ్యలో నిలిపివేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచన్నారు.