SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని హైస్కూల్లో కొనసాగిన వేసవి శిక్షణ శిబిరం సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా MEO నాగారం శ్రీనివాస్ విద్యార్థులకు శిక్షణ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మే 11 నుంచి 25 వరకు కొనసాగిన శిబిరంలో డ్రాయింగ్ అల్లికలు కంప్యూటర్ గేమ్స్లను శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. శిక్షణ తమకెంతో సంతృప్తినిచ్చిందని విద్యార్థులు తెలిపారు.