CTR: పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సదుం మండలం నడిగడ్డ గ్రామంలో సోమవారం పర్యటించారు. గ్రామస్థులు ఆయన దృష్టికి సమస్యలు తీసుకురాగా, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.