AP: గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో అధికారులు గోడౌన్ తెరిచారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత అంబటి మురళి గోడౌన్లో బస్తాలను రైతులకు అందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ధూళిపాళ్ల చిల్లర రాజకీయ నాయకుడు. రైతులను ఇబ్బంది పెట్టారు. మేం అధికారంలోకి వచ్చాక సంఘం డెయిరీ నుంచి.. దూళిపాళ్లను మెడపట్టి బయటికి నెడతాం. రైతులపై అక్రమ కేసులు పెట్టినవారిని వదిలిపెట్టం’ అని హెచ్చరించారు.