AP: విజయవాడలోని ‘వన్ ఫ్యామిలీ-వన్ ఆంత్రప్రెన్యూర్ MSME గ్రోత్ సమ్మిట్ 2026’ కార్యక్రమాన్ని CM చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 38 MSME పార్కులకు వర్చువల్గా CM శంకుస్థాపన చేశారు. మెటా, అమెజాన్, జోహో తదితర ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సమ్మిట్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను చంద్రబాబు సందర్శించారు. అలాగే, గిరిజన ఉత్పత్తులను పరిశీలించారు.