BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలతో రూ.9,01,940, VIP దర్శనాలతో రూ.3,67,050, బ్రేక్ దర్శనాలతో రూ.1,58,700, కార్ పార్కింగ్తో రూ.5,70,000, లీజులతో రూ.3,96,847, వ్రతాలతో రూ.1,78,000, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.31,72,233 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.