MDK: రామాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఒక కలగా మిగిలింది. నాలుగేళ్ల క్రితం పాలకవర్గం పదవీకాలం పూర్తి అవ్వగా నేటికీ నూతన పాలకవర్గం ఏర్పాటు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న పాలకవర్గం ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైర్మన్ పదవీ ఎస్టీకి రిజర్వ్ కావడంతో పదవీ కోసం నాయకుల చుట్టూ తిరుగుతున్నారు.