HNK: కబ్జా కోరులను ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 30,31వ డివిజన్ల పరిధిలో పలు అభివృద్ధి పనులకు నేడు ఎమ్మెల్యే శంకుస్థాపనలను చేశారు. హనుమకొండ నగర అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని, ప్రభుత్వ స్థలాలను పరిరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు.