NZB: తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యా లయం ముందు ధర్నా నిర్వహించి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మల్లేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే బీడీ కార్మికుల కటఫ్ తేదీని తొలగించి రూ. 4వేల పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు.