TG: ఆదిలాబాద్‌లోని నేరడిగొండ మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. వడూర్, నేరడిగొండ, బుద్దికొండ, గంభీర్ గ్రామాల్లో పులి సంచారిస్తోంది. ఈ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో వారంతా అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.
Tags :