JN: స్టేషన్ఘనపూర్ నియోజకవర్గ BRS సభ్యత్వ నమోదు అవగాహన సదస్సును నేడు నిర్వహించారు. సదస్సుకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మాజీ కార్పొరేషన్లో ఛైర్మన్లు నాగూర్ల వెంకన్న, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేస్తూ నియోజకవర్గంలో డిజిటల్ అభ్యర్థుల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరారు.