NLG: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ తీరును ఎండగట్టారు. నకిరేకల్‌లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి బయటపడుతుందనే భయంతోనే ఆ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించి స్టేలు తెచ్చుకుంటున్నారని విమర్శించారు. ప్రజాధనం వృథాకు బాధ్యులైన వారిపై విచారణ జరిపిస్తామని, అవసరమైతే సీబీఐ దర్యాప్తుకూ వెనుకాడబోమని అన్నారు.
Tags :