జగిత్యాల జిల్లాతో KCRకు సుదీర్ఘమైన, విడదీయలేని అనుబంధం ఉంది. 2009లో ‘సింహగర్జన’ను జగిత్యాల నుంచే ప్రారంభించారు. కాగా ‘జగిత్యాల నా రాజకీయ జన్మభూమి’ అని అనేకసార్లు KCR బహిరంగ సభల్లో అన్నారు. అయితే ఇవాళ కేసీఆర్ సభలో ఏం మాట్లాడుతారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.