గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలుత 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన తిలక్.. ఆ తర్వాత కేవలం 14 బంతుల్లోనే మిగతా 50 పరుగులు చేసి సెంచరీ మార్కును అందుకున్నాడు. దీన్ని బట్టి చెప్పవచ్చు అతడి విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో. మొత్తంగా 45 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో IPLలో తన తొలి సెంచరీని సాధించాడు.