WGL: నర్సంపేట పట్టణంలోని ద్వారకపేట రోడ్డులో గల రాయ్ ఫిట్నెస్ స్టూడియో మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిర్వహించిన ఫిట్నెస్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా TPCC సభ్యులు పెండెం రామానంద్ పాల్గొని విజేతలకు నగదు, సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిస కావద్దన్నారు.