IPL 2026: పంజాబ్ విసిరిన 255 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు లక్నో పోరాడుతోంది. 14 ఓవర్ల ఆట ముగిసేసరికి క్రీజులో పూరన్(9), మార్క్రమ్(4) ఉండగా.. టీమ్ స్కోర్ 138/3. అంతకుముందు మార్ష్(40), బదోని(35), కెప్టెన్ పంత్(43) ఓ మోస్తరుగా రాణించారు. ఇంకా 6 ఓవర్ల ఆట ఉండగా.. విజయం కోసం లక్నో మరో 117 రన్స్ చేయాల్సి ఉంది.