MNCL: ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల కలెక్టర్లో భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జెఎసీ జిల్లా ఛైర్మన్ గడియారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి వనజా రెడ్డి మాట్లాడుతూ.. 51 శాతం ఫిట్ మెంట్తో 2వ పీఆర్సీ, హెల్త్ స్కీమ్, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు.