1923: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో PSపై దాడి 1958: వెస్టీండీస్ మాజీ క్రికెటర్ మాల్కం మార్షల్ జననం 1980: సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బర్త్ డే 1859: భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు తాంతియా తోపే మరణం 1955: శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరణం *ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం *అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం