TG: మహిళలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు మండిపడ్డారు. మహిళలు కాంగ్రెస్ను శిక్షించాలన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుని అపరాధం చేశారని వెల్లడించారు. మహిళల ఉసురు కాంగ్రెస్కు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.
Tags :