AP: గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జనసేన నేతలు మృత్యుంజయ హోమం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నారు. ఈ హోమంలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్, ఇతర నేతలు పాల్గొన్నారు. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సైనసైటిస్ శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే.