NZB: సిరికొండ మండలం మైలారం నుంచి వేములవాడ రాజన్న సన్నిధిలోని గోమాతల కోసం ఎండు గడ్డిని పంపించారు. వంచ రవీందర్ రెడ్డి, గాండ్ల సంతోష్, నిమ్మల మల్లేష్, గొర్రె రాజేశ్వర్, యెన్నం విష్ణు గడ్డిని తీసుకొని వేములవాడకు బయలుదేరారు. గోమాతల సంరక్షణకు తమవంతు సహాయం అందిస్తున్నామని వారు తెలిపారు.