IPL 2026లో భాగంగా అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 86 పరుగులు చేసి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను గిల్ సొంతం చేసుకున్నాడు.