HYD: ఉప్పల్‌లోని స్కైవాక్పై పర్యాటకుల సందడి రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా జంటలు జాలీగా గడపడానికి భారీగా తరలివస్తున్నారు. సాయంత్రం వేళల్లో చల్లని గాలులు, నగర దృశ్యాలు ఆకట్టుకోవడంతో ఇది హాట్ స్పాట్‌గా మారింది. సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. అధికారులు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.