TG: ఎంతో ఆనందంగా ఉండే రైతులను ఇప్పుడు కదిలిస్తే ఏడుస్తున్నారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఒక్కసారే వేయాల్సిన రైతు బంధు.. ఇప్పుడు నెల రోజులకు ఒక్క ఎకరాకు ఇస్తారా? అని ప్రశ్నిస్తారు. వేలం పాట పాడినట్లు కాంగ్రెస్ హామీలిచ్చేవరకు.. వాళ్లకు ఓట్లేశారన్నారు. ఎన్నికలప్పుడు ఆలోచించి ఓటేయాలని.. ఆగం కావద్దని చెప్పానన్నారు. షాపులో లేని యూరియా.. యాప్లో ఉంటుందా? అని ప్రశ్నించారు.