కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయం సాధించింది. 181 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన గుజరాత్.. 19.4 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి గెలుపొందింది. గుజరాత్ బ్యాటర్లలో గిల్(86*) పరుగులతో అదరగొట్టాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, వైభవ్ ఆరోరా, సునీల్ నరైన్, రమణ్‌దీప్ తలో వికెట్ పడగొట్టారు.