IPL-2026లో భాగంగా రేపు రెండు ఆసక్తికర మ్యాచ్లు జరగనున్నాయి. తొలి మ్యాచ్లో RCB, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ.3:30 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో SRH, CSK జట్లు ఢీకొననున్నాయి.