అల్లు అర్జున్ ‘పుష్ప-2’ రికార్డును బ్రేక్ చేయడానికి ‘దురంధర్-2’ సిద్ధమైంది. రూ.1,742.10 కోట్ల వసూళ్లతో ఉన్న ‘పుష్ప-2’ రికార్డుకు.. ‘దురంధర్-2’ అడుగు దూరంలో ఉంది. ప్రస్తుతం రూ. 1,737.74 కోట్ల వద్ద ఉన్న ‘దురంధర్-2’, రూ. 5 కోట్లు సాధిస్తే చరిత్ర సృష్టించనుంది. మరో రెండు రోజుల్లోనే పుష్పను అధిగమించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.