AP: బిల్లును వ్యతిరేకించిన పార్టీలు ఏం సాధించాయని మాజీ సీఎం జగన్ నిలదీశారు. విపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. దక్షిణాది, ఉత్తరాది మహిళలకు న్యాయం జరగలేదన్నారు. 2026 జనాభా లెక్కలను తీసుకుంటే.. దక్షిణాది పరిస్థితి దారుణంగా తయారవుతుందని తెలిపారు. క్రమ శిక్షణతో కుటుంబ నియంత్రణ పాటించినందుకు దక్షిణాదికి శిక్ష పడుతుందని వెల్లడించారు.