ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రవాసాంధ్రుడు నిషేష్ బసవరెడ్డి సంచలనం సృష్టించాడు. అమెరికా తరఫున 21 ఏళ్ల నిషేష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగాడు. ఏడో సీడ్ ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్‌ను చిత్తు చేసి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ఏపీలోని నెల్లూరుకు చెందిన నిషేష్ కుటుంబం 1999లో అమెరికాకు వెళ్లింది. 2005లో నిషేష్ USలో జన్మించాడు.