TG: IRFCతో L&T మెట్రో రైల్ ఒప్పందం చేసుకుంది. HYD మెట్రో రైలుకు రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్పై IRFC CMD మనోజ్ కుమార్ దూబే, CS రామకృష్ణారావు సమక్షంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ప్రస్తుత రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు 20 ఏళ్ల కాలపరిమితితో త్రైమాసిక చెల్లింపుల పద్ధతిలో రూ.13,600 కోట్ల రుణం కల్పించనుంది. 100% యాజమాన్యం వాటా ప్రభుత్వానికి బదిలీ చేసింది.