KKD: అన్నవరం దేవస్థానంలో భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేయడం, నాణ్యతలేని వస్తువులు అమ్మడంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈవో చక్రధర్ రావు వ్యాపారులతో సమావేశమయ్యారు. కొండపై, కొండ దిగువన ఉన్న దుకాణదారులు ధరల నియంత్రణ పాటించాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భక్తులకు నాణ్యమైన వస్తువులు అందించాలని తెలిపారు.