GNTR: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఆయిల్ కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున పెంచాయి. ఈ పెంపు సోమవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చింది. తాజా పెంపుతో జాల్లాలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.117.59కి, డీజిల్ ధర రూ.105.28కి చేరింది. మే 24తో పోలిస్తే ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. గత 10 రోజుల్లోనే నాలుగు సార్లు ఇంధన ధరలు పెరిగాయి.