TG: తాము అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు, 24 గంటల విద్యుత్ ఇచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తే 24 గంటల తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో 4 టిమ్స్ ఆస్పత్రులు కట్టామని గుర్తు చేశారు. ప్రజలతో ఉండే వారికే కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని స్పష్టం చేశారు. పార్టీకి పనిచేసిన వారికే అవకాశం కల్పిస్తామని తేల్చి చెప్పారు.